రోడ్డు పై ప్రమాదం లో ఉన్న పసి బిడ్డను కాపాడిన వ్యక్తికి రాత్రికి రాత్రే పరిస్థితి పూర్తిగా తారుమారు

Spread the love

మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్ప ష్టంగా తెలుస్తుంది. నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది. నేను అనేది శిఖ రంలా, నాది అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు.

అది అతడి మనసుచేసే మాయాజాలం. ఎక్క డా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తన కు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కో సారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ. నిజానికి మనిషి ఎందరి మీదో ఆధారపడి బతు కుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం సాగదు. తల్లి గర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడు తుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు.

రోడ్డు పై ప్రమాదం లో ఉన్న పసి బిడ్డను కాపాడిన వ్యక్తికి రాత్రికి రాత్రే పరిస్థితి పూర్తిగా తారుమారు కింది ఈ వీడియో లో చూడండి

ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్ప ష్టంగా తెలుస్తుంది. నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది. నేను అనేది శిఖ రంలా, నాది అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు.

అది అతడి మనసుచేసే మాయాజాలం. ఎక్క డా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తన కు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కో సారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ. నిజానికి మనిషి ఎందరి మీదో ఆధారపడి బతు కుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం

సాగదు. తల్లి గర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడు తుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు.

రోడ్డు పై ప్రమాదం లో ఉన్న పసి బిడ్డను కాపాడిన వ్యక్తికి రాత్రికి రాత్రే పరిస్థితి పూర్తిగా తారుమారు పైన ఈ వీడియో లో చూడండి