ఒడిశాలోని బాలేశ్వర్‌లో బహానగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొన్ని నిమిషాల్లోనే భారీ విధ్వంసం చోటుచేసుకుంది.ఆగివున్న గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం, అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో రైలు మీదకు కోరమండల్ బోగీలు దూసుకెళ్లడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
మొదట జూన్ 2 మధ్యాహ్నం 3.20 గంటలకు 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. పశ్చిమబెంగాల్లోని షాలీమార్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఈ రైలు ఖరగ్‌పుర్, బాలాసోర్ స్టేషన్లను సమయానికి చేరుకుంది. తర్వాత స్టేషన్ భద్రక్.సరిగ్గా 7.01 నిమిషాలకు బహానగా బజార్ స్టేషన్‌ను దాటుకుంటూ కోరమండల్ వెళ్లిపోవాలి.
ఓడిశా రైలు ఘటన లో అధికారులకీ ఎదురైన ఊహించని పెద్ద షాక్ ఆ ఒక్క విషయం లో తలపట్టుకుంటున్న అధికారులు కింది ఈ వీడియోలో చూడండి

Spread the love అన్యాయాలు శ్రుతిమించుతునాయి….అసలే 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్రోగతలు…బయటకి వస్తే..వడ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలు అవుతున్నాం…ఇక ఆఫీస్ లు,ఉద్యోగాలు, ఇంకా అవసరమైన పనులు ఉంటే బయటకి రాక తప్పదు..అందరికీ […]
Spread the love ఆడవారికి షాపింగ్ అంటే ఎంతో మక్కువ అని ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే.సాధరణంగా షాపింగ్ అంటే ఆడవారి విషయం లో గుర్తు వచ్చేది బట్టలు,బంగారం కానీ ఆడవారికి ఏ షాపింగ్ […]
Spread the love రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్లో […]