వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

డాక్టర్ అంటే మనం ఒక్క దైవం తో భావిస్తాం ఎందుకంటే ప్రాణాలు ఇచ్చేది భగవంతుడైతే…ప్రాణాలను కాపాడేది ఒక్క వైద్యుడు.మనిషికి ఎలాంటి రోగాలు,జబ్బులు చేసినా..ఏదైనా శారీరిక కష్టం వచ్చిన డాక్టర్ ఉన్నాడని ధైర్యం గా ముందుకు వెళ్తారు…కొందరు డాక్టర్లైతే ఎందరోమందికి ప్రాణాలను కాపాడి చరిత్రకు నిలుస్తారు….
17 ఏళ్ల పాటు ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా కేవలం కూల్ డ్రింక్స్ మీదే బ్రతికిన వ్యక్తి..అతని శరీరం లో ఏం జరిగిందో చూసి వణికిపోతున్న డాక్టర్లు కింది ఈ వీడియో లో చూడండి