మెగా ఇంటి వారసుడి కోసం భారీ ఏర్పాట్లను మొదలు పెట్టిన మెగా ఫ్యామిలీ ఇక కొద్ది రోజుల్లోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Spread the love

మెగా ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి వరుస శుభవార్తలు వారిని పలకరిస్తున్నాయి మొద్దుగా రామ్ చరణ్ తేజ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంతకన్నా ముందు ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోవటం ఇవన్నీ వాళ్ళకి అత్యద్భుతమైన ఆనందాన్ని కలిగించే విషయమైతే మరొక సూపర్ డూపర్ విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా త్వరలోనే రాబోతున్న

మెగాస్టార్ చిరంజీవి తన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఉపాసనలకు సంబంధించిన మెగా వారసులు పడుతుందా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం దాని గురించి చాలా పెద్ద అప్డేట్ ఇచ్చింది ఉపాసన అదేంటంటే త్వరలోనే నాకు నాకు సంబంధించి అలాగే అభిమానులకి కుటుంబానికి సంబంధించి ఎంతో గొప్ప వార్తని షేర్ చేసుకోబోతున్నానని అంతకన్నా ముందు ఎంతో గొప్ప మనసుతో నాకు ఒక ఇచ్చిన గిఫ్ట్ గురించి నేను చెప్పబోతున్నాను అంటూ ఉపాసన ఒక పెద్ద భావోద్వేగంతో కూడుకున్న పోస్ట్ ను ఇదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అందరూ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు.