తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
ఇతడు మే 20, 1983 న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను “తారక్” లేదా “ఎన్.టి.ఆర్.”గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు. హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశాడు.
జూ.ఎన్టీఆర్ ఇంట పెద్ద శుభవార్త సంభరాల్లో జూ.ఎన్టీఆర్.ప్రణతి తరలివస్తున్న తెలుగు సినీ ప్రముఖులు

Spread the love టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా […]
Spread the love మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన ఇప్పుడు ఈ రోజున డిస్టర్బ్ అవ్వబోతుంది అంటే మరి కొద్ది గంటల్లో అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ నుంచి తన […]
Spread the love తెలుగు సీరియల్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా అయితే ఆ సీరియల్స్ లో చాలా సుపరిచితమైన నటులు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా కీర్తి బిగ్ బాస్ సీజన్ […]