ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మానస్ విషయం లో పెద్ద షాక్ ఇచ్చిన కాబోయే భార్య శ్రీజ ఏం చేసిందో చూసి అందరూ షాక్

Spread the love

మానస్ బిగ్ బాస్, సీరియల్స్, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో మరింతగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియతో మానస్ చేసిన జరి జరి పంచెకట్టు వీడియో సాంగ్ అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‍లో మెయిన్ హీరోగా నటిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఇందులో రాజ్ అనే పాత్రతో మానస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న మానస్ తాజాగా జీవితంలో పెళ్లి వైపుకు తొలి అడుగు వేసి సడెన్ సర్‍ప్రైజ్ ఇచ్చాడు. అయితే పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు తప్ప ఆమె గురించి మిగతా విషయాలు ఏమీ తెలియరాలేదు.ఈ వేడుకలో బుల్లితెర తారలు సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ ఎంగేజ్‍మెంట్ కు హీరో సన్నీ, ఆర్జే కాజల్, కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ తేజస్విని తదితరులు హాజరయ్యారు. అయితే పెళ్లి ఎప్పుడనే సమాచారం లేదు.