ఫ్రెండ్స్ ఆదరణంగా మనం పరీక్షల గురించి విన్నాము అంటే చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంటుంది ఎందుకంటే పరీక్షలకు ముందు విద్యార్థులు ప్రిపేర్ అవటం కానీ లేకపోతే పరీక్ష సమయంలో చాలా కఠినంగా పరీక్షలు నిర్వహించడం కానీ జరుగుతుంది పరీక్షలకు చదువుకోవడం మూడు గంటలసేపు ఆ పరీక్షను మనం రాయడం ఎందుకంటే