హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది.మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను
మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య రోజు పితృ దేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం, పిండ దానం, పవిత్ర స్నానం ఆచరించడం వంటి పనులు చేస్తారు. మాఘ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి ప్రత్యేకమైన నివారణలు పాటిస్తే మంచిది.
ఫిబ్రవరి 9న మౌని అమావాస్య ఈ 5 రాశుల వారికి పట్టబోతున్న మహా అధృష్టమ్

Spread the love జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. […]
Spread the love హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వచ్చింది. ఈరోజు సరస్వతీ దేవిని […]
Spread the love శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహ్మణ, అధి దేవత – ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు. మనోహర […]