జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు సూచించబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహ స్థానాలను బట్టి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను అనుసరించి వివిధ రాశీ చక్రాల వారి జాతకాలపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో ప్రధాన గ్రహాల సంచారం వల్ల, కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
బుధుడు మరియు శుక్రుడు కలయికతో ఏర్పడే యోగమే లక్ష్మీనారాయణ యోగం. ఈ యోగం సాధారణంగా రాశుల వారికి శుభ యోగంగా చెప్పొచ్చు. ఎందుకంటే బుధుడు మేధస్సుకు, వ్యాపారాలు వృద్ధి చేసే గ్రహంగా చెప్తారు . శుక్రుడు సంతోషాన్ని, లగ్జరీ ని ఇచ్చే గ్రహంగా చెప్తారు. ఈ రెండు గ్రహాల కలయిక కూడా ఆయా రాశి చక్రాల జాతకులపై అదే విధమైన ప్రభావాలను కూడా చూపిస్తుంది.
ఫిబ్రవరి 13 నుండి రాబోతున్న లక్ష్మి నారాయణ యోగం ఈ 3 రాశుల వారికి లక్ష్మీదేవి కాసుల వర్షం మీ రాశి ఉందేమో చూస్కొండీ