ప్రీతి పోస్టు మొర్టంలో పెద్ద మలుపు ఏమైందో తెలిసి ఆందోళనలో ప్రీతి కుటుంబం

Spread the love

వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ప్రీతి.. ఆదివారం ప్రాణాలు విడిచింది. డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో ముందుకు వెళ్లి.. చివరికి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే దుర్మార్గుడి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రీతి మరణంపై రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు చాలా మంది

స్పందిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైన నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇక ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొండకండ్ల మండలం గిర్ని తండాకు

పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడికి తరలించారు. ఇక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ప్రీతిని చివరి సారిగా చూసేందుకు గ్రామస్తులు, చుట్ట పక్క గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రీతి పోస్టు మొర్టంలో పెద్ద మలుపు ఏమైందో తెలిసి ఆందోళనలో ప్రీతి కుటుంబం ఏమిటో కింది ఈ వీడియో లో చూడండి

https://www.youtube.com/watch?v=pZc5TBcdCNs

వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ప్రీతి.. ఆదివారం ప్రాణాలు విడిచింది. డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో ముందుకు వెళ్లి.. చివరికి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే దుర్మార్గుడి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రీతి మరణంపై రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు చాలా మంది

స్పందిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైన నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

చేస్తున్నారు.ఇక ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొండకండ్ల మండలం గిర్ని తండాకు పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడికి తరలించారు. ఇక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ప్రీతిని చివరి సారిగా చూసేందుకు గ్రామస్తులు, చుట్ట పక్క గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రీతి పోస్టు మొర్టంలో పెద్ద మలుపు ఏమైందో తెలిసి ఆందోళనలో ప్రీతి కుటుంబం ఏమిటో పైన ఈ వీడియో లో చూడండి