శొంఠి గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్‌బీహెచ్ బ్యాంక్ లో
పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురం లోని లయోలా పాఠశాల లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవి లో ప్రసారమైన “సై సింగర్స్ ఛాలెంజ్ “లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
గీత మాధురి ఇంట పెద్ద శుభవార్త ఏమిటో తెలిసి ఆనందంలో గీత మాధురి,నందు కింది ఈ వీడియో లో చూడండి
శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్‌బీహెచ్ బ్యాంక్ లో
పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు.
ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురం లోని లయోలా పాఠశాల లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవి లో ప్రసారమైన “సై సింగర్స్ ఛాలెంజ్ “లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
గీత మాధురి ఇంట పెద్ద శుభవార్త ఏమిటో తెలిసి ఆనందంలో గీత మాధురి,నందు కింది ఈ వీడియో లో చూడండి
Spread the love Krishna Mukunda Murari Today: సీరియల్ 116 ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. ఇక కృష్ణ తెగించింది. గౌతమ్కి కాల్ చేసి.. ‘గౌతమ్ సార్ మీరు నేను చెప్పినట్లు చేయండి’ అంటూ ఏదో […]
Spread the love అలేఖ్యా రెడ్డి తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి అలేఖ్య ఆ పోస్ట్ లో ప్రస్తావించడం గమనార్హం.అలేఖ్యారెడ్డి డిప్రెషన్ […]
Spread the love తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ […]