మంచు మనోజ్ నిన్న రాత్రి భూమా మౌనిక రెడ్డి ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన సోదరి లక్ష్మి ప్రసన్న స్వగృహం లో బంధుమిత్రుల సమక్ష్యం లో ఈ వివాహం చాలా సాధారణంగా జరిగింది. ఈ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుండి కేవలం మనోజ్ కి ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే హాజరయ్యారు. మరోపక్క మౌనిక రెడ్డి వైపు నుండి కూడా కేవలం కొంతమందిని మాత్రమే ఈపెళ్లికి ఆహ్వానించారు.
ఇది ఇలా ఉండగా మనోజ్ తన మొదటి భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకొని నాలుగేళ్లు కావొస్తుంది. 2015 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లిని అతిరథ మహారథుల సమక్ష్యం లో మోహన్ బాబు అంగరంగ వైభవం గా జరిపించాడు, కొంతకాలం దాంపత్య జీవితం బాగానే సాగింది కానీ , మధ్యలో కొన్ని అనుకోని సంఘటనలు మరియు పరిణామాలు చోటు చేసుకొని విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
అయితే మనోజ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రణతి రెడ్డి ఏమైంది.? అసలు ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. కానీ కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఆమె విడాకులు తీసుకున్న తర్వాత అమెరికా కి వెళ్లిపోయిందని తెలుస్తుంది. వృత్తి రీత్యా ఆమె ఒకే ఇల్లుస్ట్రేషన్ ఆర్టిస్టు. పెళ్ళికాకముందు నుండే ఆమె ఈ తన ప్రాఫెషన్ లో ఉన్నత స్థాయిలో ఉండేది, ఇప్పుడు విడాకులైన తర్వాత ఆమె ఈ వృత్తి బిజీ గా ఉంటూ కాలం గడిపేస్తుంది.
అయితే మంచు మనోజ్ నుండి విడిపోయిన తర్వాత ఈమె కూడా రెండవ పెళ్లి చేసుకుందా అనే సందేహాలు ఏర్పడ్డాయి, కానీ అలాంటిదేమి లేదని, ప్రస్తుతం ఆమె సింగల్ గానే తన జీవితాన్ని కొనసాగిస్తుందని సమాచారం. కానీ మనోజ్ మాత్రం పాత విషయాలన్నీ మర్చిపోయి రెండవ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ప్రణతి రెడ్డి కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Spread the love బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిపోయింది నిజానికి స్టార్ మా లో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అసలు ఈ కాన్సెప్ట్ వేరు ఈ రియాలిటీ […]
Spread the love నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న […]
Spread the love బుల్లితెర ప్రేక్షకులకు ఏదైనా సీరియల్ నచ్చితే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అనిపిస్తే కొత్తదా, పాతదా అనే తేడా లేకుండా ఎగబడి చూస్తారు. ప్రసుత్తం ‘బ్రహ్మముడి’ […]