పెళ్లికి ముందు ఉండే జీవితం చాలా చిన్నది. కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ పెళ్లి తరవాతనే అసలైన జీవితం ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రేమ చూపించడంలో స్వార్థం ఉండకూడదని చాణక్యుడు తెలిపాడు. తమ జీవిత భాగస్వామిని అతిగా ప్రేమిస్తున్నామా అని అస్సలు అనుకోకూడదని
జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తెలిపాడు.భార్య భర్తల మధ్య ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకునే గుణం ఉండాలని తెలిపాడు. తమకు ఇష్టమైన వారి కోసం దేన్ని అయినా వదిలేసుకునే గుణం ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుందని తెలిపాడు. అలా ఎక్కువగా ప్రేమించుకునే జంట కలకాలం కలిసి ఉంటుందని పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉన్న భార్య ఆసుపత్రికి తీసుళ్తుంటే ఒకవైపు కారు ప్రమాదం మరోవైపు సింహాల గుంపు ఆఖరికి…. కింది ఈ వీడియో లో చూడండి
ళ్లికి ముందు ఉండే జీవితం చాలా చిన్నది. కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ పెళ్లి తరవాతనే అసలైన జీవితం ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రేమ చూపించడంలో స్వార్థం ఉండకూడదని చాణక్యుడు తెలిపాడు. తమ జీవిత భాగస్వామిని అతిగా ప్రేమిస్తున్నామా అని అస్సలు అనుకోకూడదని
జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తెలిపాడు.భార్య భర్తల మధ్య ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకునే గుణం ఉండాలని తెలిపాడు. తమకు ఇష్టమైన వారి కోసం దేన్ని అయినా వదిలేసుకునే గుణం ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుందని తెలిపాడు. అలా ఎక్కువగా ప్రేమించుకునే జంట కలకాలం కలిసి ఉంటుందని పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉన్న భార్య ఆసుపత్రికి తీసుళ్తుంటే ఒకవైపు కారు ప్రమాదం మరోవైపు సింహాల గుంపు ఆఖరికి…. పైన ఈ వీడియో లో చూడండి
Spread the love స్త్రీ అంటే మాతృమూర్తి..ప్రతి స్త్రీ తన జీవితం లో తల్లి కావాలని కోరుకుంటుంది.జీవితం లో పెళ్లి తర్వాత తదుపరి వచ్చే ఘటనే గర్భం.గర్భం వస్తే స్త్రీ తను జీవితం లో […]
Spread the love Apsara Death Case: అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు […]
Spread the love బోసి నవ్వులు చిందిస్తున్న ఈ బాలుడు ఇప్పుడు వరల్డ్ హీరో. భూకంప శిథిలాల కింద చిక్కుకొని 128 గంటలు గడిచిన తర్వాత కూడా మృత్యుంజయుడిలా బయటకి తిరిగొచ్చాడు. స్నానం చేయించి, […]