మంచు మోహన్ బాబు తనయులు, టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న గొడవలు రోడ్డున పడ్డాయి. మోహన్ బాబు కొడుకులుగా కలిసి మెలిసి ఉండే వీళ్ల మధ్య కొన్నాళ్లుగా దూరంగా పెరిగిందనే చెప్పాలి. రీసెంట్‌గా జరిగిన మంచు మనోజ్ పెళ్లి, మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో ఈ విషయం స్పష్టమైంది. అయితే ఇదిప్పుడు గాలివానగా

మారింది.మంచు సోదరులు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. అసలేం జరిగిందనేది పూర్తిగా తెలియలేదు కానీ.. విష్ణు మంచు మాత్రం మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. తన మనిషి అయిన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేయటానికి వచ్చాడంటూ మనోజ్ తెలియజేశాడు.
రోడ్డు పై పడ్డ మంచు విష్ణు-మనోజ్ ల గొడవలు బయటపడ్డ షాకింగ్ నిజం తలపట్టుకుంటున్న మోహన్ బాబు కింది ఈ వీడియో లో చూడండి