ఆసుపత్రిలో అందరిముందు దుప్పటిలో చుట్టేసిన మహిళా కానీ ఆతర్వాత దుప్పటి తీసి చూసి..డాక్టర్లే షాక్

Spread the love

ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు. అలా పెద్ద వయసులో ఉన్నవారు ఆర్థికంగా ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడడం ఇండియాలో చాలా ఎక్కువ.అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లిన మహిళ ఆ రోగిని దుప్పట్లో కూర్చుబెట్టుకుని

ఆస్పత్రిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. కొందరు ఆమె చేస్తున్న పనిని ఫోటోలు వీడియోలు కూడా తీశారు. అవే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. స్ట్రెచర్‌ లేకుండా షీట్‌పై వృద్ధుడిని ఈడ్చుకెళ్తున్న మహిళ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆసుపత్రిలో అందరిముందు దుప్పటిలో చుట్టేసిన మహిళా కానీ ఆతర్వాత దుప్పటి తీసి చూసి..డాక్టర్లే షాక్ కింది ఈ వీడియో లో చూడండి

ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు. అలా పెద్ద వయసులో ఉన్నవారు ఆర్థికంగా ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడడం ఇండియాలో చాలా ఎక్కువ.అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లిన మహిళ ఆ రోగిని దుప్పట్లో కూర్చుబెట్టుకుని

ఆస్పత్రిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. కొందరు ఆమె చేస్తున్న పనిని ఫోటోలు వీడియోలు కూడా తీశారు. అవే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. స్ట్రెచర్‌ లేకుండా షీట్‌పై వృద్ధుడిని ఈడ్చుకెళ్తున్న మహిళ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆసుపత్రిలో అందరిముందు దుప్పటిలో చుట్టేసిన మహిళా కానీ ఆతర్వాత దుప్పటి తీసి చూసి..డాక్టర్లే షాక్ పైన ఈ వీడియో లో చూడండి