వింటూ అత్త అడుగు జాడల్లో నడవాలనే కాన్సెప్ట్‌తో ఉండేది. మరి ఇప్పుటి కోడళ్ళు ఫాస్ట్‌గా ఉంటున్నారు. కోడలు చెప్పినట్లు అత్త వినాలన్న టైపులో ఉంటున్నారు. మోడ్రన్ యుగంలో చదువులు..,టెక్నాలజీ.. ఫాస్ట్‌నెస్ పెరగడంతో కాస్తఫాస్ట్గా ఆలోచిస్తారు. ప్రేమ అభిమానం, బంధాలకు విలువలు తక్కువ. పెద్దలను ఎలా గౌరవించాలి. ఏదన్నా చేసే ముందు వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళను అడిగి చెయ్యాలి ఇలాంటి సెంటిమెంట్లన్నీ ఇప్పుడు ఎవ్వరూ పాటించడం లేదు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు.
పైగా ఇప్పటి జనరేషన్ అసలు కలిసి ఉండడం లేదు. పెళ్ళైన వెంటనే భర్తను తీసుకుని వేరు కాపురం పెడుతున్నారు. దాంతో అత్త కోడళ్ళ మధ్య ప్రేమ అభిమానం, అలాగే గౌరవం లాంటివి ఉండడం లేదు. ఇక ఎవరి కాపురం వాళ్ళది అవ్వడంతో ఒకళ్ళని అడిగి మరి సలహాలు పాటించడం అనేది అసలు ఉండడం లేదు. ఇక ఇంకొంచం హై లొకాలిటీలో అయితే హాయ్ ఆంటీ అంటూ ఎప్పుడో ఒకసారి ఫార్మాలిటీగా పలకరించుకోవడం. అలాగే మంచి చెడుల గురించి చెప్పడం లాంటివి ఏమీ ఉండడం లేదు
.
అత్తాకోడళ్ళ బంధమంటే ఒకప్పుడు అత్తకి కోడలు భయపడేది. అత్త చెప్పిన మాట వింటూ అత్త అడుగు జాడల్లో నడవాలనే కాన్సెప్ట్‌తో ఉండేది. మరి ఇప్పుటి కోడళ్ళు ఫాస్ట్‌గా ఉంటున్నారు. కోడలు చెప్పినట్లు అత్త వినాలన్న టైపులో ఉంటున్నారు. మోడ్రన్ యుగంలో చదువులు..,టెక్నాలజీ.. ఫాస్ట్‌నెస్ పెరగడంతో కాస్తఫాస్ట్గా ఆలోచిస్తారు. ప్రేమ అభిమానం, బంధాలకు విలువలు తక్కువ. పెద్దలను ఎలా గౌరవించాలి. ఏదన్నా చేసే ముందు వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళను అడిగి చెయ్యాలి ఇలాంటి సెంటిమెంట్లన్నీ ఇప్పుడు ఎవ్వరూ పాటించడం లేదు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు.
పైగా ఇప్పటి జనరేషన్ అసలు కలిసి ఉండడం లేదు. పెళ్ళైన వెంటనే భర్తను తీసుకుని వేరు కాపురం పెడుతున్నారు. దాంతో అత్త కోడళ్ళ మధ్య ప్రేమ అభిమానం, అలాగే గౌరవం లాంటివి ఉండడం లేదు. ఇక ఎవరి కాపురం వాళ్ళది అవ్వడంతో ఒకళ్ళని అడిగి మరి సలహాలు పాటించడం అనేది అసలు ఉండడం లేదు. ఇక ఇంకొంచం హై లొకాలిటీలో అయితే హాయ్ ఆంటీ అంటూ ఎప్పుడో ఒకసారి ఫార్మాలిటీగా పలకరించుకోవడం. అలాగే మంచి చెడుల గురించి చెప్పడం లాంటివి ఏమీ ఉండడం లేదు
Spread the love రామాయణం మహాభారతం మన హిందువులకు మహా గ్రంథాలు లాంటివి అయితే రామాయణం ఎన్ని సార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా ఆ మహాపురుషుడు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువురూపమైన ఆ శ్రీరామచంద్రమూర్తికి […]
Spread the love భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను […]
Spread the love ఏ మనిషైనా సరే…ఆడ,మగ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ […]