70 ఏళ్ల తర్వాత ఈరోజే వచ్చిన మహా శక్తివంతమైన మౌని అమావాస్య మధ్యనమ్ 3 గం నుండి రాత్రి 10 మధ్యలో ఈ చిన్న పరిహారం చేస్తే దారిద్ర్యుడైన కోటిశ్వరుడు అవుతారు

Spread the love

హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది.మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను

మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య రోజు పితృ దేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం, పిండ దానం, పవిత్ర స్నానం ఆచరించడం వంటి పనులు చేస్తారు. మాఘ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి ప్రత్యేకమైన నివారణలు పాటిస్తే మంచిది.