కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోనుంది.కోరమండల్ ఎక్స్ప్రెస్ పశ్చిమ్ బెంగాల్లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకు
సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతి రోజూ ఈ రైలు నడుస్తుంది.దీనికి కోరమండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది.తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ చెబుతోంది.తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే అతిముఖ్యమైన రైళ్లలో కోరమండల్ ఒకటి.
కోరమండల్ ఘటన మరవకముందే తిరుపతి వెళ్తున్నా రైలుకు మరో ముప్పు ఏమైందో తెలిసి ఆందోళనలో ప్రయాణికులు కింది ఈ వీడియో లో చూడండి

Spread the love హైదరాబాద్ సిటీ నడి బొడ్డున మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ రూట్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 7వ తేదీ ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ఈ రహదారిలో బోల్తా పడటంతో.. […]
Spread the love తల్లి మనకు జన్మనిస్తే , తండ్రి నడక నేర్పిస్తాడు, అలాగే గురువు నడవడానికి మార్గాన్ని చూపిస్తాడు.. మనం ఎన్ని జన్మలు ఎత్తిన వీరి రుణం తీర్చుకోలేం. కానీ వారిని పూజించి […]
Spread the love పెళ్లికి ముందు ఉండే జీవితం చాలా చిన్నది. కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ పెళ్లి తరవాతనే అసలైన జీవితం ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే […]