బ్రహ్మముడి సీరియల్ హీరో.. బిగ్ బాస్ ఫేమ్ మానస్ (Maanas Nagulapalli) నిశ్చితార్ధం శనివారం నాడు ఘనంగా జరిగింది. శ్రీజ నిశ్శంకర (Srija Nissankara)తో మానస్ వివాహ నిశ్చితార్ధం వేడుకగా జరిగింది. ఈ కొత్త జంటను ఆశీర్వదించడానికి బుల్లితెర సెలబ్రిటీలు తరలి వెళ్లారు. వీజే సన్నీ, కాజల్, తేజస్విని గౌడ తదితరులు ఈ నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు.

అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తుంది. ఈ వేడుకలో ఇరువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానస్ చేసుకోబోయే అమ్మాయి శ్రీజాకి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్నప్పటికీ అందులో ఈ నిశ్చితార్దానికి సంబంధించిన ఫొటోలు కానీ.. వీడియోలు కానీ షేర్ చేయలేదు. అయితే బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ గ్రూప్‌లలో మానస్ నిశ్చితార్థ ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి
ఎంగేజ్మెంట్ తర్వాత హైదరాబాద్ కి రాగానే మానస్ కు ఎదురైన పెద్ద ట్విస్ట్ చూసి షాక్ లో మానస్ భార్య శ్రీజ