గుప్పెడంత మనసు సీరియల్లో తనదైన నటనతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు ముకేశ్ గౌడ (రిషి). అసలు రిషి అనే క్యారెక్టర్లో ముకేశ్‌ను తప్ప మరో వ్యక్తిని ఎవరూ ఊహించలేరు. ఆ రేంజ్లో ఎమోషన్స్‌ను పండిస్తున్నాడు ముకేశ్. తాజాగా ముకేశ్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న తన తండ్రి కన్నుమూశారు. ఎన్నో ఏళ్లుగా ఇంటి దగ్గరే ఆయనకు చికిత్స

అందిస్తున్నాడు ముకేశ్. అయితే సడెన్‌గా ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. దీంతో రిషి ఫ్యాన్స్ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.ఒకసారి స్టార్ మా అవార్డు ఫంక్షన్లో తన తండ్రిని అందరికీ పరిచయం చేశాడు ముకేశ్. ఆ సందర్భంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉంటే.. అన్నీ తానై చూసుకున్నాడు రిషి.
తండ్రి చనిపోయదని బాధలో ఉన్న రిషి కోసం వసుధారా చేసిన పనికి కంటతడి పెట్టుకున్న రిషి కింది ఈ వీడియో లో చూడండి