ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని ఎంత ఎదిగినా వివక్ష జాధ్యo వీరికి వెన్నంటే ఉంటోంది. అందుకే గర్భంలో పడిననాటి నుంచి పుట్టేవరకు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకూ అన్ని దశల్లో వివక్ష దెబ్బకు విలవిల్లాడుతూనే ఉంది. గర్భారిష్టాలు దాటుకుని బయటపడితే
బాలారిష్టాల బారిన పడడం, బాలారిష్టాలు, యవ్వన కష్టాలు… ఆడపిల్ల ఇలా అనేక దశల్లో నేటికీ వివక్షతో కూడిన అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. ఇవే కాకుండా గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియగానే పిండంగానే చిదిమేస్తున్నారు. ఆడపిల్లల్ని కంటుందనే నెపంతో భార్యలను చిత్రహింసలకు గురిచేసేవారు, ఈ నెపంతో రెండో పెళ్ళి చేసుకునే మగవారిని చూస్తున్నారు నేటి సమాజంలో.
రోజు సరిగ్గా 1 గంట తర్వాత లేడీస్ హాస్టల్ లో వింత సంఘటన సిసి టీవి ఫూటేజ్ చూసి వనికిపోతున్న యజమాన్యం కింది ఈ వీడియో లో చూడండి
ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని ఎంత ఎదిగినా వివక్ష జాధ్యo వీరికి వెన్నంటే ఉంటోంది. అందుకే గర్భంలో పడిననాటి నుంచి పుట్టేవరకు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకూ అన్ని దశల్లో వివక్ష దెబ్బకు విలవిల్లాడుతూనే ఉంది. గర్భారిష్టాలు దాటుకుని బయటపడితే
బాలారిష్టాల బారిన పడడం, బాలారిష్టాలు, యవ్వన కష్టాలు… ఆడపిల్ల ఇలా అనేక దశల్లో నేటికీ వివక్షతో కూడిన అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. ఇవే కాకుండా గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియగానే పిండంగానే చిదిమేస్తున్నారు.
ఆడపిల్లల్ని కంటుందనే నెపంతో భార్యలను చిత్రహింసలకు గురిచేసేవారు, ఈ నెపంతో రెండో పెళ్ళి చేసుకునే మగవారిని చూస్తున్నారు నేటి సమాజంలో.
Spread the love గుడి అంటే పవిత్రమైన స్థలం..ఎంత మంది నమ్మకాలను ,విశ్వాసాన్ని,భక్తిని పెంచే స్థలమే గుడి. ఏ మతమైన , ఏ మతము వారైనా తల్లిదండ్రులు కంటే ఎక్కువగా కొలవపడే దేవుణ్ణి స్థలమే […]
Spread the love పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక […]
Spread the love సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా […]