కొత్త ఏడాది వచ్చే తొలి పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతి పెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగురవేయడం, ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు.
ఆధ్యాత్మిక గురువు పండిట్ హరిమోహన్ శర్మ ప్రకారం.. ఈసారి సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుండి 15వ తేదీ ఉదయం మకరరాశిలోకి ప్రవేశిస్తాడని తెలిపారు. ఈసారి 15వ తేదీ ఉదయం వరకు మాత్రమే సూర్యుడు పూర్తిగా మకరరాశిలో ఉంటాడు. సంక్రాంతి పండుగలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే మకర సంక్రాంతి రోజు.. కొన్ని ప్రత్యేక వస్తువులతో స్నానం చేస్తే, అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
77 ఏళ్ల తర్వాత వస్తున్న మహా యోగమైన సంక్రాంతి ఉదయం 10.15 గంటలకు ఈ చిన్న పని చేస్తే లక్ష్మి దేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది

Spread the love ఎంతైనా మన తెలుగువారి భోజనం తెలుగువారి భోజనం వినండి చక్కగా పప్పు కూర వేపుడు పచ్చడి పప్పు పులుసు సాంబారు పెరుగు అన్నం ఆఖరిలో ఒక మంచి స్వీట్ లేదా […]
Spread the love ఎన్ని ప్రయత్నాలు చేస్తామో బరువు తగ్గడానికి, కొందరు ఆహారంలో మార్పులు చేస్తే, మరికొందరు వ్యాయామంలో మార్పులు చేస్తారు. అయితే వ్యాయామం, ఆహారం ఈ రెండిటిలోనూ మార్పులు చేసినా సరే బరువు […]
Spread the loveమామిడిలో సాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార ఫైబర్ మరియు విటమిన్ B6 , విటమిన్ A మరియు విటమిన్ C వంటి […]