రేపే శ్రావణ మాస నాగుల పంచమి 24 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం ఇలా చేస్తే రెట్టింపు ఫలితం వచ్చి కోటీశ్వరులు అవుతారు

Spread the love

పనులు ”

శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు.

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏడాది పొడవునా అంతా అనుకూలంగా ఉంటుంది

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ శుక్రవార వ్రతం, నాగ పంచమి వంటి ప్రత్యేక పండుగలు ఈ నెలలో వస్తాయి. శ్రావణంలో వచ్చే నాగ పంచమికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి – రప్ప , చెట్టు – చేమ , వాగు – వరద , నీరు – నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని

దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది. హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పరమేస్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.