ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ఇది అదనమని పేర్కొన్నారు.రైలు ప్రమాదం, అధికారులు తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లిలోని
క్యాంపు కార్యాలయంలో జగన్ ఆదివారం సమీక్షించారు. ఒడిశా వెళ్లిన మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. బాలేశ్వర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించారని, ఆయన తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ దుర్ఘటనలో చనిపోయినట్లుగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రమాదం జరిగి ఇంకా 48 గంటలు కాకముందే ఘటన స్థలం విషయం లో రైల్వే అదికారులకి పెద్ద షాక్ ఏమైందో తెలుసా కింది ఈ వీడియో లో చూడండి

Spread the love భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను […]
Spread the love భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం.ఈ రామ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు (traditional Nagara style).380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, […]
Spread the love డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేయాలని భావించింది. తన భవిష్యత్తు గరించి ఎన్నో కలలు కన్నది. వాటిని సాధించుకునే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది. తండాలో పుట్టిన […]