నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టిన ఈయన హీరో గానే కాకుండా విలన్ గా కూడా ప్రేక్షకులను అలరించి పలు అవార్డులను సైతం దక్కించుకున్నారు. ఇక ఆపై రాజకీయాలలో
కూడా రాణించాలన్న ఆలోచనతో తొలి అడుగు వేయగా అక్కడే ఆయన జీవితానికి ముగింపు పలికారు అని చెప్పవచ్చు రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజే గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఈయన దాదాపు 23 రోజులకు పైగా మృత్యువు తో పోరాడి తుది శ్వాస విడిచారు.
తారకరత్న చనిపోయే 6 నెలలు కాకుండానే అలేఖ్య రెడ్డి కి ఎదురైన పెద్ద అనుభవం ఏమైందో తెలిసి కుమిలిపోతున్న అలేఖ్యరెడ్డి,పిల్లలు

Spread the love తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ(Vijay antony) ఇంట పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోని(16) (Meera Antony) మంగళవారం ఉదయం […]
Spread the love మంచు మనోజ్ నిన్న రాత్రి భూమా మౌనిక రెడ్డి ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన సోదరి లక్ష్మి ప్రసన్న స్వగృహం లో బంధుమిత్రుల సమక్ష్యం లో […]
Spread the love మెగాస్టార్ ఎంత గొప్ప నటుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్‌కు ఉన్న అభిమానులు కూడా అంతకన్నా గొప్ప వాళ్ళని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయనకు ఉన్న అభిమానులు ఒక జన సందోహం […]