పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తీవ్రమైన బాధని తట్టుకోలేక అలేఖ్య రెడ్డి చేసిన పని చూసి ఒక్కసారిగా అందరూ షాక్

Spread the love

వయసు కేవలం 39 ఏళ్లు. భార్య పిల్లలతో ఇంకా ఎంతో జీవితాన్ని అనుభవించాల్సి ఉంది. కానీ, విధి వక్రీకరించింది. ఊహకు అందని విధంగా నందమూరి తారకరత్నను (Taraka Ratna) మృత్యువు కబళించింది. తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి (Alekhya Reddy).. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

తారకరత్న అంతిమ సంస్కారాలు, చిన్న కర్మలో అలేఖ్యారెడ్డిని చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు.అయితే, ఈరోజు తారకరత్న పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్ద కర్మ కార్యక్రమంలోనూ అలేఖ్యారెడ్డిని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ఓదార్చారు. ఇదిలా ఉంటే, పెద్ద కర్మ సందర్భంగా భర్తను గుర్తుచేసుకుంటూ అలేఖ్యారెడ్డి

పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తీవ్రమైన బాధని తట్టుకోలేక అలేఖ్య రెడ్డి చేసిన పని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కింది ఈ వీడియో లో చూడండి

వయసు కేవలం 39 ఏళ్లు. భార్య పిల్లలతో ఇంకా ఎంతో జీవితాన్ని అనుభవించాల్సి ఉంది. కానీ, విధి వక్రీకరించింది. ఊహకు అందని విధంగా నందమూరి తారకరత్నను (Taraka Ratna) మృత్యువు కబళించింది. తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి (Alekhya Reddy).. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

తారకరత్న అంతిమ సంస్కారాలు, చిన్న కర్మలో అలేఖ్యారెడ్డిని చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు.అయితే, ఈరోజు తారకరత్న పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్ద కర్మ కార్యక్రమంలోనూ అలేఖ్యారెడ్డిని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ఓదార్చారు. ఇదిలా ఉంటే, పెద్ద కర్మ సందర్భంగా భర్తను గుర్తుచేసుకుంటూ అలేఖ్యారెడ్డి

పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తీవ్రమైన బాధని తట్టుకోలేక అలేఖ్య రెడ్డి చేసిన పని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ పైన ఈ వీడియో లో చూడండి