గ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ ఇంకా ఏదైనా రోగాలు కానీ బృద్ధాప్యం లో ఉన్న మనిషిని చుట్టుముట్టెస్తాయి.వృద్ధాప్యం లో ఒంటరితనం తో కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు..ఈరోజుల్లో

తమ కొడుకు,కూతుర్లు కానీ కోడలు,అల్లుడు కానీ మనవాళ్లు,మానవరాళ్ళు కానీ ఇంటి చుట్టుపక్కన వాళ్ళు కానీ పలకరించే వాళ్ళు కరువు అయిపోతో వస్తారు.కనీసం సమయం కూడా వాళ్ళతో గదపరు..కనీసం వాళ్ళని care కూడా చెయ్యరు కొంతమందైతే పిల్లలు ఎంత positions లో ఉన్నా తల్లికి మాత్రం బట్ట కూడా కొనిపెట్టరు..ఇంకా చెప్పాలంటే old age home లో చేరుస్తారు…ఇప్పుడు ఈమె 77 ఏళ్ల వృధారాల గురించి వివరాల్లోకి వెళ్తే…
ఒంటరిగా రైల్వే పట్టాలపై వెళ్తున్నా 72 ఏళ్ల వృద్ధురాలు ఆఖర్లో ఆమె చేసిన పని చూసి వణికిపోతున్నా ప్రయాణికులు కింది ఈ వీడియో లో చూడండి
