Apsara Death Case: అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరూర్‌నగర్ పూజారి సాయికృష్ణ అరెస్ట్ తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆవేశంలో అప్సరసను చంపేశాడని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అప్సర అదృశ్యం కావడంతో
పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సాయికృష్ణను పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు. మరింత లోతుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఈ వార్త బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
అప్సర పోస్టుమోర్టెం రిపోర్టు లో మరో పెద్ద మలుపు ఏం బయటపడిందో చూసి వణికిపోతున్న పూజారి సాయ్ కృష్ణ
అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరూర్‌నగర్ పూజారి సాయికృష్ణ అరెస్ట్ తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆవేశంలో అప్సరసను చంపేశాడని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అప్సర అదృశ్యం కావడంతో
పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సాయికృష్ణను పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు. మరింత లోతుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఈ వార్త బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
అప్సర పోస్టుమోర్టెం రిపోర్టు లో మరో పెద్ద మలుపు ఏం బయటపడిందో చూసి వణికిపోతున్న పూజారి సాయ్ కృష్ణ
Spread the love భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో […]
Spread the love వితమంటే, మీకంటే ‘అది వేరే’ అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ, జీవితమంటే మీరే! మీ ఆలోచనలు, ఉద్వేగాలు, భావాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, మతాలు, ఇష్టాయిష్టాలు అనే మబ్బులు, మీ జీవన […]
Spread the love గతం, వర్తమానం, భవిష్యత్తు దేనికవే గొప్పవి.గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పదని చెప్పడం సరిగాదు. నేటి గతం నిన్నటి వర్తమానం.భవిష్యత్తు కేవలం ఊహ. ఊహలు వేరు వాస్తవాలు వేరు,మరుక్షణం ఏం జరుగుతుందో […]