తండ్రి చిన్నకర్మ రోజున..అందరిముందు తారకరత్న కూతురు నిష్కా చేసిన పని చూసి ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్న బాలకృష్ణ

Spread the love

నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.


ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అలాగే వారి ముగ్గురు పిల్లలు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తండ్రి చిన్నకర్మ రోజున..అందరిముందు తారకరత్న కూతురు నిష్కా చేసిన పని చూసి ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్న బాలకృష్ణ కింది ఈ వీడియో లో చూడండి

https://www.youtube.com/watch?v=ACxMSdG7apI

నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.


ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అలాగే వారి ముగ్గురు పిల్లలు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తండ్రి చిన్నకర్మ రోజున..అందరిముందు తారకరత్న కూతురు నిష్కా చేసిన పని చూసి ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్న బాలకృష్ణ పైన ఈ వీడియో లో చూడండి