భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి.

బలహీనత (Weakness) కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం (Burden) కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి (Together) ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ (Love) అనేది చాలా ముఖ్యం.
బాత్రూమ్ కోసం నడిరోడ్డు పై దిగిన భార్య ఆతర్వాత భర్త చేసిన పనికి పోలీసుల సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి