మన కన్న తల్లిదండ్రులు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ మనం మెటిని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మనల్ని మన అత్తగారు అలాగే మన మామగారు ప్రేమగా చూసుకోవటం అనేది ఒక ఆడదానికి అంతకన్నా గొప్ప వరం మరొకటి ఉండదు. కట్టుకున్న భర్త అలాగే ఇక అత్తమామలు ఒక కూతురు లాగా ఒక అద్భుతమైన మనిషిలాగా చూసుకుంటే నిజంగా ఆ ఆడదానికి అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అయితే ఇక ఇదంతా ఎందుకు అని మీరు అడిగితే మట్టుకు ఇది కచ్చితంగా ఉపాసన గురించి అని చెప్తాను. ఉపాసన ప్రస్తుతం

గురించి ఇక్కడ వాళ్ళ అత్తగారు అంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయిన సురేఖ గారైతే నిరంతరం ప్రతిక్షణం ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇక ఉపాసన ప్రసవ సమయానికి ఆవిడ చాలా మధన పడ్డారు. ఎందుకని అంటే ప్రస్తుతం ఎలా జరుగుతుందో తల్లి ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో పుట్టిన బిడ్డ సంగతి ఎలా ఏ ఏ రకంగా ఆలోచించాలో ఇలా రకరకాల విషయాల్లో చాలా ఆలోచనలు చేస్తూ ఇక సురేఖ గారు చాలా అయితే ఎక్కువగా తనమీద కేర్ చూపించారు అయితే ఇక ప్రసవం జరుగుతున్న సమయంలో ఆవిడ చేసిన పని అందరిని కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలాగా చేసింది
బిడ్డతో కలిసి ఇంకా ఉపాసనా ఇంటికి రాకముందే చిరంజీవి-సురేఖ కలిసి ఏం చేశారో తెలుసా