గతం, వర్తమానం, భవిష్యత్తు దేనికవే గొప్పవి.గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పదని చెప్పడం సరిగాదు. నేటి గతం నిన్నటి వర్తమానం.భవిష్యత్తు కేవలం ఊహ. ఊహలు వేరు వాస్తవాలు వేరు,మరుక్షణం ఏం జరుగుతుందో తెలీదు. రూపు లేని రేపు గురించి ఎన్ని మాట్లాడి ఏమి ప్రయోజనం? గతం, వర్తమానం, భవిష్యత్తు అనేది ఒక భ్రమ. నిరంతరం సాగిపోయే కాల ప్రవాహాన్ని వేర్వేరు అనే భ్రమలో బ్రతుకుతున్నామని నా భావన.ఎలాగైతే నదీ ప్రవాహంలోని నీటిని పాత నీరు క్రొత్త నీరు అని వేరు చేయలేమో కాలాన్నీ అంతే. it’s a continuum.
మనం నిరంతరం మార్పుచెందుతున్నాము. మనస్సు, బుద్ధి, శరీరము, ఆలోచనలు అన్నీ మారుతున్నాయి.అది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది.దాన్నే మనం గతం, వర్తమానం, భవిష్యత్తు అంటున్నామని నా అభిప్రాయం.ఉదాహరణకు మనం పుట్టిన క్షణం నుండి శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయి. కాని అని ప్రస్పుటమవటానికి సమయం పడుతుంది. అంతే,బాల్యం గొప్పదా, యవ్వనం గొప్పదా, వృద్ధాప్యం గొప్పదా అంటే, దేని కదే గొప్పది.గతం, వర్తమానం భవిష్యత్తూ అంతే. దేనికవే గొప్పవి.
మంచి నీళ్ళ కోసం రైలు దిగిన వ్యక్తికి పెద్ద ట్విస్ట్ ఏకంగా 22 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా తారుమారు కింది ఈ వీడియో లో చూడండి
గతం, వర్తమానం, భవిష్యత్తు దేనికవే గొప్పవి.గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పదని చెప్పడం సరిగాదు. నేటి గతం నిన్నటి వర్తమానం.భవిష్యత్తు కేవలం ఊహ. ఊహలు వేరు వాస్తవాలు వేరు,మరుక్షణం ఏం జరుగుతుందో తెలీదు. రూపు లేని రేపు గురించి ఎన్ని మాట్లాడి ఏమి ప్రయోజనం? గతం, వర్తమానం, భవిష్యత్తు అనేది ఒక భ్రమ. నిరంతరం సాగిపోయే కాల ప్రవాహాన్ని వేర్వేరు అనే భ్రమలో బ్రతుకుతున్నామని నా భావన.ఎలాగైతే నదీ ప్రవాహంలోని నీటిని పాత నీరు క్రొత్త నీరు అని వేరు చేయలేమో కాలాన్నీ అంతే. it’s a continuum.
మనం నిరంతరం మార్పుచెందుతున్నాము. మనస్సు, బుద్ధి, శరీరము, ఆలోచనలు అన్నీ మారుతున్నాయి.అది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది.దాన్నే మనం గతం, వర్తమానం, భవిష్యత్తు అంటున్నామని నా అభిప్రాయం.ఉదాహరణకు మనం పుట్టిన క్షణం నుండి శరీరంలో
మార్పులు సంభవిస్తున్నాయి. కాని అని ప్రస్పుటమవటానికి సమయం పడుతుంది. అంతే,బాల్యం గొప్పదా, యవ్వనం గొప్పదా, వృద్ధాప్యం గొప్పదా అంటే, దేని కదే గొప్పది.గతం, వర్తమానం భవిష్యత్తూ అంతే. దేనికవే గొప్పవి.మంచి నీళ్ళ కోసం రైలు దిగిన వ్యక్తికి పెద్ద ట్విస్ట్ ఏకంగా 22 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా తారుమారు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love వరుణ్ తేజ్ కొణిదెల మరియు లావణ్య త్రిపాఠి ఈరోజు జూన్ 9న నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు అధికారిక ఆహ్వానాన్ని పంచుకున్న తర్వాత వారి నిశ్చితార్థం నిన్న […]
Spread the love పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి […]
Spread the love మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్ప ష్టంగా తెలుస్తుంది. నేను అనే భావం మనిషికి చాలా […]