జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి.
ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు సంచరిస్తున్ననక్షత్ర రాశిని వారి జన్మ నక్షత్రం అంటారు. జన్మ నక్షత్రం ప్రతి ఒక్కరి జీవితంలో
అసాధారణమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. సంస్కృతంలో నక్షత్రం అంటే ‘శాశ్వతమైనది’ అని అర్ధం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం మన కర్మ ఫలితాలను మరియు మన శ్రమ ఫలాలను కలిగి ఉండి, మన జీవితంపై గణనీయమైన ప్రభావాన్నిచూపుతుంది.
మీ గ్రహ దోషాలతో పాటు మీ జన్మ నక్షత్ర దోషాలు కూడా మీకు అనేక కష్టాలు, నష్టాలు కలిగిస్తుంది. జన్మ నక్షత్రం మన కర్మ ఫలితాలు మరియు మన కష్ట ఫలితాల ప్రకారం మన జీవితంలో అనేక మంచి విషయాలను, చెడు విషయాలను
ఇస్తాయి. కాబట్టి జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదురుకాకుండా ఉండటానికి మరియు ఆయురారోగ్య ఐశ్వర్యాలను జీవితంలో నిరంతరం అందుకోవడానికి క్రమం తప్పకుండా జన్మ నక్షత్ర శాంతి పరిహారాలను ఆచరించాలి
మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మిమ్మల్ని ఎలాంటి అదృష్టం వరిస్తుందో తెలుసా
జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి.
ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు సంచరిస్తున్ననక్షత్ర రాశిని వారి జన్మ నక్షత్రం అంటారు. జన్మ నక్షత్రం ప్రతి ఒక్కరి జీవితంలో
అసాధారణమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. సంస్కృతంలో నక్షత్రం అంటే ‘శాశ్వతమైనది’ అని అర్ధం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం మన కర్మ ఫలితాలను మరియు మన శ్రమ ఫలాలను కలిగి ఉండి, మన జీవితంపై గణనీయమైన ప్రభావాన్నిచూపుతుంది.
Spread the love అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం.దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా ‘అరుణ గ్రహం’ అని కూడా పేరు వచ్చింది. ఇది సౌర కుటుంబం సూర్యుని […]
Spread the love రాఖీ పౌర్ణమి ఈ ఏడాది ఏ తేదీ నాడు జరుపుకోవాలి అన్న సందేహం అందరిలోనూ మెదులుతోంది. ఈ ఏడాది రాఖీ పౌర్ణమికి సంబంధించి ఆగస్టు 30, 31వ తేదీలు రెండు […]
Spread the love హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని […]