నటుడు..నిర్మాత నాగబాబు కుమారుడు..హీరో వరుణ్ తేజ్..హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ జరిగింది. దాంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరై కాబోయే జీవిత భాగస్వాములను ఆశీర్వదించారు. మరోవైపు వరుణ్ తేజ్ పెదనాన్న..

మెగాస్టార్ చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో లావణ్యకు వరుణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు. కాగా వరుణ్, లావణ్య జంటకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘వరుణ్ తేజ్, లావణ్యలకు ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు. మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా ఉండాలి.
కొడుకు కోసం నాగబాబు కూడా చేయలేని పనిని వరుణ్ కోసం చిరంజీవి,సురేఖ కలిసి ఏం చేశారో చూసి కంటతడి పెట్టుకున్న నాగబాబు
టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అలానే అందాల నటి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ నిన్న హైదరాబాద్ మణికొండ లోని మెగాబ్రదర్ నాగబాబు ఇంట ఎంతో వైభవంగా జరిగింది. కాగా వరుణ్ తేజ్ తో పాటు లావణ్య ల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో పలువురు మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యలు సందడి చేసారు. అతి త్వరలో
