దుస్తులపై మరకలు పడటం కామన్‌గా జరిగేదే. ఏదైనా తింటున్నా, పని చేసేటప్పుడు.. దస్తులపై మరకలు పడుతూ ఉంటాయి. మరక మంచిదే అయినా.. కొన్ని సార్లు దాన్ని వదిలించడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బట్టలు కూడా పాడవుతూ ఉంటాయి. మరకలను వదిలించేప్పుడు కొన్ని టిప్స్
ఫాలో అయితే ఈజీగా వదిలించవచ్చు. ఆ సింపుల్ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడు లేదంటే వాషింగ్ మెషీన్‌లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకోవడం సహజమే. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు.
ఒక బట్ట మారక..ఇంకొక బత్తాకి అంటిన కూడా ఈ చిన్న చిట్కా తో కొత్త వాటిల్లాగా మార్చుకోండి కింది ఈ వీడియో లో చూడండి
దుస్తులపై మరకలు పడటం కామన్‌గా జరిగేదే. ఏదైనా తింటున్నా, పని చేసేటప్పుడు.. దస్తులపై మరకలు పడుతూ ఉంటాయి. మరక మంచిదే అయినా.. కొన్ని సార్లు దాన్ని వదిలించడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బట్టలు కూడా పాడవుతూ ఉంటాయి. మరకలను వదిలించేప్పుడు కొన్ని టిప్స్
ఫాలో అయితే ఈజీగా వదిలించవచ్చు. ఆ సింపుల్ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడు లేదంటే వాషింగ్ మెషీన్‌లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకోవడం సహజమే. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు.
ఒక బట్ట మారక..ఇంకొక బత్తాకి అంటిన కూడా ఈ చిన్న చిట్కా తో కొత్త వాటిల్లాగా మార్చుకోండి పైన ఈ వీడియో లో చూడండి
Spread the love కొత్త ఏడాది వచ్చే తొలి పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతి పెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల […]
Spread the love ఎన్ని ప్రయత్నాలు చేస్తామో బరువు తగ్గడానికి, కొందరు ఆహారంలో మార్పులు చేస్తే, మరికొందరు వ్యాయామంలో మార్పులు చేస్తారు. అయితే వ్యాయామం, ఆహారం ఈ రెండిటిలోనూ మార్పులు చేసినా సరే బరువు […]