ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని లైన్‌లోకి చేర్చేందుకు నానా తంటాలు పడతారు. 108 నుంచి 112.8 టన్నుల వరకూ బరువు ఉండే ఇంజిన్లను పట్టాలపై ఎక్కించడానికి భారీ క్రేన్ల సాయంతో గంటల తరబడి సిబ్బంది శ్రమిస్తారు. అంతటి భారీ బరువుండే రైలు ఇంజిన్.. అమాంతంగా దాదాపు 15 అడుగుల ఎత్తుకు ఎగసి గూడ్సుపైకి ఎక్కడం నిపుణులు షాకవుతున్నారు.

ప్రమాదానికి గురైన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగం దాదాపు 130 కిలోమీటర్లుగా ఉన్నట్టు సమాచారం.మెయిన్ లైన్ నుంచి రైలును లూప్‌లైన్‌కి మళ్లించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. కానీ కోరమాండల్ వేగం తగ్గకపోవడం గమనార్హం. ప్రయాణికుల రైళ్లలో గరిష్ఠంగా 24 బోగీలు.. గూడ్సులో అయితే 40-58 వ్యాగన్లు ఉంటాయి. ఖాళీ వ్యాగన్ 25-26 టన్నులు బరువు ఉంటే.. బొగ్గు, సిమెంటు వంటివి నింపితే మరో 54-60 టన్నుల అదనంగా ఉంటుంది. స్టేషనరీ సామాన్లతో ఉన్న గూడ్సును కోరమాండల్ రైలు ఢీకొట్టింది.
వెలుగులోకి వచ్చిన మరో పచ్చి నిజం కోరమండల్ రైలు ప్రమాదం జరుగుతున్నప్పుడు మరో ఘోర తప్పిదం తీవ్రంగా మండిపడుతున్న దేశ ప్రజలు కింది ఈ వీడియో లో చూడండి