ఆకాశమేలింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుేక దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుేక అది లింగమైంది.
రోజు అర్థరాత్రి పూట మాయం అవుతున్న శివ లింగం దీని వెనుక అసలు కారణం తెలిసి వణికిపోతున్న పూజారి
