కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని పెద్ద కూతురు పేరు మీరా. అమె ప్లస్ 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పన్నెండో తరగతి చదువుతున్న మీరా ఇలా అత్మహత్య చేసుకుందంటే.. ఒత్తిడే కారణమై ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
చెన్నైలోని డీడీకే రోడ్డులో విజయ్ ఆంటోని ఫ్యామిలీ నివాసం ఉంటోంది. చదువుల్లో ఒత్తిడి కారణంగానే విజయ్ కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు తన రూంలోని ఎలక్ట్రిక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది తమిళ మీడియా చెబుతోంది. అయితే ఈ సూసైడ్‌కు గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోని అయితే ఈ వార్తల మీద, తన కూతురి మృతి మీద ఇంత వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కూతురి మరణం పట్ల కుంగిపోయిన విజయ్ ఆంటోనికి అభిమానులు ధైర్యాన్ని చెబుతున్నారు. బాధపడకు అన్నా.. ధైర్యంగా ఉండు అంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ నెట్టింట్లో ట్వీట్లు పెడుతున్నారు.
కూతురు పోస్టుమోర్టెమ్ రిపోర్టు లో బయటపడ్డ షాకింగ్ నిజం కుప్పకూలిన విజయ్ ఆంటోని అసలు అందులో ఏముందో తెలుసా
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని పెద్ద కూతురు పేరు మీరా. అమె ప్లస్ 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పన్నెండో తరగతి చదువుతున్న మీరా ఇలా అత్మహత్య చేసుకుందంటే.. ఒత్తిడే కారణమై ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
చెన్నైలోని డీడీకే రోడ్డులో విజయ్ ఆంటోని ఫ్యామిలీ నివాసం ఉంటోంది. చదువుల్లో ఒత్తిడి కారణంగానే విజయ్ కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు తన రూంలోని ఎలక్ట్రిక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది తమిళ మీడియా చెబుతోంది. అయితే ఈ సూసైడ్‌కు గల
కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోని అయితే ఈ వార్తల మీద, తన కూతురి మృతి మీద ఇంత వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కూతురి మరణం పట్ల కుంగిపోయిన విజయ్ ఆంటోనికి అభిమానులు ధైర్యాన్ని చెబుతున్నారు. బాధపడకు అన్నా.. ధైర్యంగా ఉండు అంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ నెట్టింట్లో ట్వీట్లు పెడుతున్నారు.
కూతురు పోస్టుమోర్టెమ్ రిపోర్టు లో బయటపడ్డ షాకింగ్ నిజం కుప్పకూలిన విజయ్ ఆంటోని అసలు అందులో ఏముందో తెలుసా
Spread the love మంచువారి ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మోహన్ బాబు (Mohan Babu) రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొదటి […]
Spread the love అలేఖ్యా రెడ్డి తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి అలేఖ్య ఆ పోస్ట్ లో ప్రస్తావించడం గమనార్హం.అలేఖ్యారెడ్డి డిప్రెషన్ […]
Spread the love ఉపాసనకు పండంటి ఆడపిల్ల పుట్టడం అలాగే ఆ పాపను అలాగే ఉపాసనను డిశ్చార్జ్ చేయటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే ఇక జూన్ 20 తారీకున పుట్టిన పాప మూల […]