Lord Shiva Worship Rules: హిందూ మతంలో.. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈరోజున శివయ్యను పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతాడని, కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సనాతన హిందూ సంప్రదాయంలో.. శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు. కేవలం జలంతో అభిషేకించినా సంతోషించి.. కోరుకున్న వరాన్ని ఇస్తాడని నమ్మకం.

శివుని ఆరాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. ఇలా ఆరాధన చేయడం వలన అకాల మరణం, శత్రువు భయం వంటి వాటిని నివారిస్తుంది.. అయితే శివయ్య పూజ విధానంలో నియమాలను పక్కన పెట్టి పూజిస్తే.. పుణ్యానికి బదులుగా.. పాపంతో శిక్షించబడతాడు లేదా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు శివుని ఆరాధనలో ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం.
కోరికలు తీరడం కోసం శివుడికి చేయవలసిన పనులు కింది ఈ వీడియో లో చూడండి