రక్షాబంధన్ పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పండగ హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సోదర సోదరీమణులు తమ అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా సోదరి తన సోదరుడి ఆరోగ్యం కోసం కుటుంబ సంక్షేమం కోసం రాఖీని చేతికి కడుతుంది. ఇందులో కుటుంబ సంబంధాల మధ్య రక్తసంబంధం మధ్య ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకానికి చిహ్నంగా
