బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ముకేశ్ షూటింగ్ ను మధ్యలోనే వదిలి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముఖేష్ అనగానే.. చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. అదే హీరో రిషి అనండి,.. గుప్పెడంత మనసు రిషినా అంటూ టక్కున గుర్తుపట్టేస్తారు.
కన్నడ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ తో బిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కు కుమార్ దర్శకుడు. నిత్యం ట్విస్టులతో నడుస్తున్న ఈ సీరియల్ తోనే ముఖేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఈ మధ్య టీవీ షోలలో కూడా కనిపిస్తున్న ముఖేష్ తన తండ్రిని.. కన్నకొడుకుకన్నా ఎక్కువ చూసుకునేవాడు. ఒక ఈవెంట్ లో అతను తన తండ్రిని పరిచయం చేస్తూ కన్నీరుమున్నేరు అయ్యాడు.
తన తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం రంగం లోకి దిగిన రిషి ఏం చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు కింది ఈ వీడియో లో చూడండి
చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ముకేశ్ షూటింగ్ ను మధ్యలోనే వదిలి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముఖేష్ అనగానే.. చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. అదే హీరో రిషి అనండి,.. గుప్పెడంత మనసు రిషినా అంటూ టక్కున గుర్తుపట్టేస్తారు.
కన్నడ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ తో బిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కు
కుమార్ దర్శకుడు. నిత్యం ట్విస్టులతో నడుస్తున్న ఈ సీరియల్ తోనే ముఖేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఈ మధ్య టీవీ షోలలో కూడా కనిపిస్తున్న ముఖేష్ తన తండ్రిని.. కన్నకొడుకుకన్నా ఎక్కువ చూసుకునేవాడు. ఒక ఈవెంట్ లో అతను తన తండ్రిని పరిచయం చేస్తూ కన్నీరుమున్నేరు అయ్యాడు.
తన తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం రంగం లోకి దిగిన రిషి ఏం చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love ఏ మనిషిని తక్కువ అంచనా వెయ్యకూడదు అని చాలా మంది నుండి వింటూ ఉంటాం…ఒక్క వ్యక్తికి మార్కులు రాలేదని,ఉద్యోగం రాలేదని,డబ్బులు సంపాదించడం లేదని,ఇంకా చాలా విషయాల్లో హేళన చేటు ఉంటారు,అవమానిస్తూ […]
Spread the love గుడి అంటే పవిత్రమైన స్థలం..ఎంత మంది నమ్మకాలను ,విశ్వాసాన్ని,భక్తిని పెంచే స్థలమే గుడి. ఏ మతమైన , ఏ మతము వారైనా తల్లిదండ్రులు కంటే ఎక్కువగా కొలవపడే దేవుణ్ణి స్థలమే […]
Spread the love మనల్ని మనం కాపాడుకోవడం అనేది సమయం స్ఫూర్తి అని అంటారు అలాగే మనతో పాటు ఒక 100 మందిని కాపాడితే వాళ్లని దేవుడు అంటారు మానవ రూపంలో ఉన్న భగవంతుడు […]