ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేం కీర్తీ భట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం కీర్తీ భట్- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 6లోనూ సందడి చేసింది. ఆ సీజన్‌లో టాప్ 3 కంటెస్టెంట్‌గా అందరి మనసులు గెల్చుకుంది.
ఎంగేజ్మెంట్ వేడుకలో సెలబ్రిటీల ముందే..కీర్తి కి పెద్ద షాక్ ఇచ్చిన కాబోయే భర్త విజయ్ కార్తీక్ ఏం చేసాడంటే
ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేం కీర్తీ భట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం కీర్తీ భట్- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్‌తో