పరీక్షల సీజన్ లో పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. మరోవైపు తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా ఒత్తిడిలోకి వెళ్తారు. కానీ మద్దతుగా ఉండాల్సింది తల్లిదండ్రులే. సరైన విధానంలో చెబితే పిల్లలకు కచ్చితంగా వింటారు.పరీక్షల సీజన్ వచ్చేసింది. డిగ్రీ, ఇంటర్, పదో తరగతి విద్యార్థులు వాటికి సన్నద్ధమవుతున్నారు. గతంలో కంటే విద్యార్థులపై

ఇప్పుడు చదువుల భారం పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ముందు ఉండటం కోసం పిల్లలు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. ఆశించిన రీతిలో మార్కులు(Marks) రాకపోతే తల్లిదండ్రుల(Parents) ప్రేమను పొందలేమో అని ఆందోళన పిల్లలు ఉంటోంది. స్కూల్లో ఉండే ఒత్తిడితోపాటు పేరెంట్స్ ఆకాంక్షలు నెరవేరుస్తామో, లేదో అనే ఆలోచన పిల్లల్లో మరి కొంచెం ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుంది.

పరీక్ష హాల్లో అందరితో కలిసి ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయి అందరిముందు హటాత్తుగా ఈ అమ్మాయి చేసిన పనికి వణికిపోయిన లెక్చలర్లు కింది ఈ వీడియో లో చూడండి
తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా ఒత్తిడిలోకి వెళ్తారు. కానీ మద్దతుగా ఉండాల్సింది తల్లిదండ్రులే. సరైన విధానంలో చెబితే పిల్లలకు కచ్చితంగా వింటారు.పరీక్షల సీజన్ వచ్చేసింది. డిగ్రీ, ఇంటర్, పదో తరగతి విద్యార్థులు వాటికి సన్నద్ధమవుతున్నారు. గతంలో కంటే విద్యార్థులపై