సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే
భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని అప్సవంతారమృతంప్పసు భేజసం అనే వాక్యం నీటి ప్రాముఖ్యతను తెలుపుతుంది. అమృతం, ఔషధం రెండూ నీటిలో కనిపిస్తాయని అందువల్ల నీరుకు జీవనాధారమని పేరు ఉందని ప్రస్తావించింది. జలరూపంలో భగవంతుడు ఇచ్చిన అమృతాన్ని సరిగ్గా ఉపయోగించనట్లయితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఔషధంగా పరిగణిస్తారని విశ్వసిస్తారు
ఊర్లో నీళ్ళు లేక..దాహం తో ఈ గొర్రెల కాపరి చేసిన ఈ పని తెలిసి ఇప్పుడు ప్రధాని మోదీ సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి
సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే
భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని అప్సవంతారమృతంప్పసు భేజసం అనే వాక్యం నీటి ప్రాముఖ్యతను తెలుపుతుంది. అమృతం, ఔషధం రెండూ నీటిలో కనిపిస్తాయని అందువల్ల నీరుకు జీవనాధారమని పేరు ఉందని ప్రస్తావించింది. జలరూపంలో భగవంతుడు ఇచ్చిన అమృతాన్ని సరిగ్గా ఉపయోగించనట్లయితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఔషధంగా పరిగణిస్తారని విశ్వసిస్తారు
ఊర్లో నీళ్ళు లేక..దాహం తో ఈ గొర్రెల కాపరి చేసిన ఈ పని తెలిసి ఇప్పుడు ప్రధాని మోదీ సైతం షాక్ పైన ఈ వీడియో లో చూడండి
Spread the love ఏ మనిషిని తక్కువ అంచనా వెయ్యకూడదు అని చాలా మంది నుండి వింటూ ఉంటాం…ఒక్క వ్యక్తికి మార్కులు రాలేదని,ఉద్యోగం రాలేదని,డబ్బులు సంపాదించడం లేదని,ఇంకా చాలా విషయాల్లో హేళన చేటు ఉంటారు,అవమానిస్తూ […]
Spread the love జీవితం ఎవరికి ఎప్పుడు ఎలా మరాబోతుందో ఎవరికి తెలియదు అందుకనేమో క్షణం మనది కాదు అని అంటారు దాని అర్థం మంచి జరగొచ్చు,చేదు జరగొచ్చు.మంచి జరిగితే ఎవరికైనా సంతోషం గా […]
Spread the love ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. ఎంత డబ్బుంటే ఏంటి? ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టేనని మనందరికీ తెలుసు. వ్యక్తిగత శుభ్రత కేవలం ఒకరికి మాత్రమే మేలు చేస్తుంది. అదే ఓ […]