శొంఠి గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో
పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురం లోని లయోలా పాఠశాల లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవి లో ప్రసారమైన “సై సింగర్స్ ఛాలెంజ్ “లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
గీత మాధురి ఇంట పెద్ద శుభవార్త ఏమిటో తెలిసి ఆనందంలో గీత మాధురి,నందు కింది ఈ వీడియో లో చూడండి
శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో
పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు.
ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురం లోని లయోలా పాఠశాల లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవి లో ప్రసారమైన “సై సింగర్స్ ఛాలెంజ్ “లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
గీత మాధురి ఇంట పెద్ద శుభవార్త ఏమిటో తెలిసి ఆనందంలో గీత మాధురి,నందు కింది ఈ వీడియో లో చూడండి
Spread the love సమంత… తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో […]
Spread the love Preethi Case: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆడియో ఒకటి ఆదివారం బయటకొచ్చింది. ఈ ఆడియోలో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను తన తల్లితో […]
Spread the love కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ ఆంటోని ముద్దుల కూతురు మీరా తెల్లవారుజామున మూడు గంటలకి తన ఇంట్లో సూసైడ్ చేసుకొని మరణించింది . ఈ విషయాన్ని […]