అయోధ్యా రామ మందిరానికి దగ్గర్లో ఉన్న ఓ హోటల్లో పెద్ద అద్భుతం చూసి ఒక్కసారిగా అమెరికన్లు సైతం షాక్

Spread the love

భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం.
ఈ రామ మందిరం సాంప్రదాయ నాగర్‌ శైలిలో నిర్మించారు (traditional Nagara style).
380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ మందిరాన్ని నిర్మించారు.
మందిరం మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది.
ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.

ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడిగా (శ్రీరామ్‌ లల్లా విగ్రహం) కొలువు దీరనున్నాడు. మొదటి అంతస్తులో శ్రీరామ్‌ దర్బార్‌ ఉంటుంది.
ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి.
రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు.
రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది.
ఇక్కడి సింగ్ ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.