మీ ఇంటి ముందు కానీ చుట్టుపక్కన కానీ పావురాలు లేదా కాకులు కైపిస్తున్నాయా..?ఇతే దేనికి సంకేతమే తెలుసా

Spread the love

వాస్తు శాస్త్రం : వసతి ఇతి వాస్తుః వాస్తు అంటే నివాసగృహం లేదా నివస ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ప్రాచీన కాలం నుండి భారత దేశంలో దేవాలయాలు, గృహాల నిర్మాణాలు దీనికి అనుగుణంగా నిర్మించారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

భూమి వాస్తు.

హర్మ్య వాస్తు

శయనాసన వాస్తు.

యాన వాస్తు.

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ‘ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

మీ ఇంటి ముందు కానీ చుట్టుపక్కన కానీ పావురాలు లేదా కాకులు కైపిస్తున్నాయా..?ఇతే దేనికి సంకేతమే తెలుసా

శాస్త్రం : వసతి ఇతి వాస్తుః వాస్తు అంటే నివాసగృహం లేదా నివస ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ప్రాచీన కాలం నుండి భారత దేశంలో దేవాలయాలు, గృహాల నిర్మాణాలు దీనికి అనుగుణంగా నిర్మించారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.