భార్య భర్తల (Wife Husbands) బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి.
బలహీనత (Weakness) కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం (Burden) కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి (Together) ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ (Love) అనేది చాలా ముఖ్యం.
ఏ భర్త పడకగదిలో తన భార్యను అడగకూడని కోరిక కోరిన భర్త కింది ఈ వీడియో లో చూడండి
దు. భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం (Permanent). ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి.
బలహీనత (Weakness) కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం (Burden) కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి
(Together) ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ (Love) అనేది చాలా ముఖ్యం.
ఏ భర్త పడకగదిలో తన భార్యను అడగకూడని కోరిక కోరిన భర్త పైన ఈ వీడియో లో చూడండి
Spread the love బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీ (Luggage)ని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. […]
Spread the love ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని […]
Spread the love బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది మృతి చెందారు. అలాగే మరో 900 మంది వరకు గాయపడ్డారు. […]