నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి నందమూరి మోహన కృష్ణ ఆయన చితికి నిప్పు పెట్టారు. కుమారుడి చితికి నిప్పుపెట్టడానికి ముందు మోహనకృష్ణ విలవిల్లాడిపోయారు. కుమారుడి ముఖాన్ని చూస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. కొన్ని నిమిషాల పాటు ఏడుపు ఆపలేదు. అత్యంత కష్టంగా కుమారుడి చితికి నిప్పు పెట్టారు. ఇక, సోమవారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్నకు అంతిమ సంస్కారాలు జరిగాయి. అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. బాధాతప్త హృదయాలతో వారు తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కాగా, తారకరత్న జనవరి 26న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో నడుస్తూ గుండెపోటు ఒక్కసారిగా కుప్పకూలారు. అనంతరం ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించిన తర్వాత మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బెంగళూరుకు సిఫార్సు చేశారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 23 రోజుల పాటు అక్కడ చికిత్స అందించారు. అయితే, కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన శరీరంలోని పలు అవయవాలు పని చేయటం మానేశాయి. విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది.
అన్నయ్య మరణించిన సరే..జూ.ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తెలిసి షాక్ లోకి భార్య అలేఖ్య రెడ్డి కింది ఈ వీడియో లో చూడండి
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి నందమూరి మోహన కృష్ణ ఆయన చితికి నిప్పు పెట్టారు. కుమారుడి చితికి నిప్పుపెట్టడానికి ముందు మోహనకృష్ణ విలవిల్లాడిపోయారు. కుమారుడి ముఖాన్ని చూస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. కొన్ని నిమిషాల పాటు ఏడుపు ఆపలేదు. అత్యంత కష్టంగా కుమారుడి చితికి నిప్పు పెట్టారు. ఇక, సోమవారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్నకు అంతిమ సంస్కారాలు జరిగాయి. అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. బాధాతప్త హృదయాలతో వారు తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కాగా, తారకరత్న జనవరి 26న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో నడుస్తూ గుండెపోటు ఒక్కసారిగా కుప్పకూలారు. అనంతరం ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించిన తర్వాత మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బెంగళూరుకు సిఫార్సు చేశారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 23 రోజుల పాటు అక్కడ చికిత్స అందించారు. అయితే, కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన శరీరంలోని పలు అవయవాలు పని చేయటం మానేశాయి. విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది.
అన్నయ్య మరణించిన సరే..జూ.ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తెలిసి షాక్ లోకి భార్య అలేఖ్య రెడ్డి పైన ఈ వీడియో లో చూడండి
Spread the love మానస్ నాగులపల్లి తెలుగు చలనచిత్రం మరియు టెలివిజన్ పరిశ్రమలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటుడు. 2021 లో, అతను టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 5 లో పోటీదారుగా […]
Spread the love సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు. మానవత్వం అంటే […]
Spread the love స్వరకర్త-నటుడు విజయ్ ఆంటోనీ – ఫాతిమా దంపతుల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్యతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారి భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నై-అల్వార్‌పేటలోని ఇంటికి తీసుకు వెళ్లారు. […]