నందమూరిక తారకరత్న మృతితో వారి కుటుంబంలోనే కాక.. టీడీపీ, ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరకు అనంత లోకాలకు వెళ్లారు. తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు, నందమూరి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సినిమాలు, రాజకీయాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో ఆయన భార్యాబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తారాకరత్న-జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బలమైన అనుబంధం ఉందో తాజాగా వెలుగులోకి
వచ్చింది. ఒకానొక సమయంలో జూనియర్ తారకరత్నకు ఆర్థిక సాయం చేశారంట. ఆ వివరాలు..
తారకరత్న అంత్యక్రియల తర్వాత అలేఖ్య రెడ్డి దగ్గరకి వెళ్ళి జూ.ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు కింది ఈ వీడియో లో చూడండి
నందమూరిక తారకరత్న మృతితో వారి కుటుంబంలోనే కాక.. టీడీపీ, ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరకు అనంత లోకాలకు వెళ్లారు. తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు, నందమూరి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సినిమాలు, రాజకీయాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో ఆయన భార్యాబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తారాకరత్న-జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బలమైన అనుబంధం ఉందో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో జూనియర్ తారకరత్నకు ఆర్థిక సాయం చేశారంట. ఆ వివరాలు..
తారకరత్న అంత్యక్రియల తర్వాత అలేఖ్య రెడ్డి దగ్గరకి వెళ్ళి జూ.ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love నాయకుల్లో ఒకరు,ఆయన వారసుడిగా అయన అన్న కొడుకు రానా కూడా హీరోగా మారాడు,అయితే వెంకటేష్ కి ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే కదా,వారు మాత్రం ఎప్పుడూ ఎక్కడా పబ్లిక్ […]
Spread the love మంచువారి ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మోహన్ బాబు (Mohan Babu) రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొదటి […]
Spread the love ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేం కీర్తీ భట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం […]